తెలంగాణ వైద్యశాఖలో పలు కీలక మార్పులు

byసూర్య | Fri, May 13, 2022, 01:56 PM

తెలంగాణ వైద్యశాఖలో పలు కీలక మార్పులు జరుగుతున్న విషయం తెలిసిందే. వైద్యపరంగా పలు సంచలన నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. ఆపరేషన్లు చేయకుండా సాధారణ ప్రసవాలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలని వైద్యఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆదేశించిన విషయం తెలిసిందే. అదే విధంగా డెలివరీలకు ముహూర్తాలు పెట్టవద్దని బ్రాహ్మణులకు కూడా ఆయన సూచించారు. దీంతో ఇప్పటికే పలు జిల్లాల బ్రాహ్మణులు డెలివరీలకు ముహూర్తాలు పెట్టమని తీర్మానించారు. ప్రభుత్వ ఆస్పత్రులలో సాధారణ ప్రసవాలు చేసిన వైద్యులకు ప్రోత్సాహకం కూడా ఉంటుందని మంత్రి ప్రకటించారు. దీంతో అన్ని జిల్లాల్లో సాధారణ ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. అదే విధంగా ముహూర్తాలతో సంబంధం లేకుండా గర్భిణి ఆరోగ్య పరిస్థితిని బట్టి డెలివరీలు చేయాలన్నారు.

Latest News
 

నిజామాబాద్ జిల్లాకు కాంగ్రెస్ అగ్రనేతలు? Wed, May 01, 2024, 05:12 PM
వడదెబ్బకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ Wed, May 01, 2024, 05:10 PM
తనిఖీల్లో చీరలు, నగదు లభ్యం Wed, May 01, 2024, 05:07 PM
ఎన్నికల ప్రచారణ నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే Wed, May 01, 2024, 05:05 PM
బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కాంగ్రెస్ లో చేరిక Wed, May 01, 2024, 05:03 PM