ఆ విద్యార్థులకు శుభవార్త

byసూర్య | Tue, Jan 18, 2022, 12:01 PM

తెలంగాణలో అటవీ విశ్వవిద్యాలయం ఏర్పాటు, అటవీ శాఖ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కల్పనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అందుకోసం బీఎస్సీ (ఫారెస్ట్రీ) కోర్సు పూర్తిచేసిన వారికి ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించనున్నారు. అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఉద్యోగాలకు 25%, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌కు 50% మరియు ఫారెస్టర్ ఉద్యోగాలకు 50% రిజర్వేషన్లు వర్తిస్తాయి. రిజర్వేషన్లకు అనుకూలంగా సర్వీస్ రూల్స్‌ను సవరించాలని కేబినెట్ నిర్ణయించింది. ఇప్పటికే సిద్దిపేట జిల్లాలోని ములుగు ఎఫ్‌సీఆర్‌ఐలో నాలుగేళ్ల బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సు అందుబాటులో ఉంది. మరోవైపు మహిళా వర్సిటీ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM