సాగుచట్టాల మాదిరిగా కేంద్రం నిర్ణయాన్ని వేనక్కి తీసుకోవాలి

byసూర్య | Sat, Nov 20, 2021, 03:53 PM

గత యాసంగిలో సేకరించిన ధాన్యాన్నిదురుద్దేశంతో గోదాముల నుంచి తరలించకుండా. కేంద్రం, FCI రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాయని శాసనమండలి మాజీ ఛైర్మన్  గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. రైల్వే వ్యాగన్లను కేటాయించక, ఆలస్యం చేస్తున్నందునే రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిలిచిపోయిందని చెప్పారు. కేంద్రం వెంటనే గోదాములను ఖాళీ చేయించాలని ఆయన డిమాండ్  చేశారు. బాయిల్డ్  రైస్  కొనబోమని కేంద్రం చెప్పటం సరికాదని. సాగుచట్టాల మాదిరిగా కొనుగోలు విషయాన్ని పునరాలోచించాలని గుత్తా కోరారు. రెండో సారి శాసన మండలికి తనను ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు .


 


 


Latest News
 

మందకృష్ణ నాతో కలిసి పని చేస్తే మంత్రిని చేస్తా: కేఏ పాల్ Tue, May 17, 2022, 09:57 PM
సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ Tue, May 17, 2022, 09:25 PM
సుల్తాన్ బజార్ లో ఫైర్ ఆక్సిడెంట్ Tue, May 17, 2022, 08:47 PM
నేడు తెలంగాణలో కరోనా కేసులు ఎన్నంటే..? Tue, May 17, 2022, 08:40 PM
అలర్ట్.. తెలంగాణకు వర్ష సూచన Tue, May 17, 2022, 08:39 PM