తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు

byసూర్య | Sat, Jun 12, 2021, 11:15 AM

తెలంగాణ లో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా గడిచిన 24 గంటల్లో లక్షా 24 వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1707 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే ఈ మహమ్మారి కారణంగా 16 మంది మృతి చెందారు. అలాగే మహమ్మారి నుంచి 2493 మంది తాజాగా కొలుకున్నారు.తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రంలో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 6 లక్షలు కి చేరుకున్నాయి. ఇక ఇప్పటికే 5.74 లక్షల మంది కోలుకున్నారు. అలాగే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కారణంగా ఇప్పటివరకు 3456 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం 22,759 యాక్టివ్ కేసులు ఉన్నాయి.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM