కరోనా నివారణకు.. ఆపిల్ తినమంటున్న నిపుణులు...

byసూర్య | Thu, Apr 02, 2020, 11:51 AM

కరోనా వైరస్ కారణంగా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. రోజుకో ఆపిల్ తింటే వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవచ్చు.యాంటి ఆక్సిడెంట్స్‌ అధికంగా కలిగి ఉన్న యాపిల్‌ మనకు పలురకాల క్యాన్సర్‌ల నుంచి రక్షణ ఇస్తుంది. యాపిల్‌ ఏజింగ్‌ ప్రాసెస్‌ నుంచి రక్షిస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. హృద్రోగాలను నివారిస్తుంది.


మోనోపాజ్‌ దశలో మహిళలో సంభవించే ఎముకలకు సంబంధించిన ఇబ్బందుల్ని ఆపిల్ తొలగిస్తుంది. టైప్‌-2 డయాబెటిక్‌తో బాధపడే వారు ఉదయం, రాత్రి.. అరకప్పు యాపిల్‌ తింటే మంచి ఫలితం వుంటుంది. ఆస్తమాతో బాధపడేవారు విడవకుండా రోజూ ఓ యాపిల్‌ తింటే వ్యాధి నియంత్రణలో ఉంటుంది.


సూర్యకాంతి రేడియేషన్‌ ప్రభావం నుండి మనచర్మానికి రక్షణ ఇచ్చే శక్తి ఆపిల్‌లో వుంది. ఎండలోకి వెళ్లక తప్పని పరిస్థితిలో ఓ యాపిల్‌ తిన్నారంటే.. ఎండ కారణంగా చర్మానికి ఎటువంటి హాని జరగదు. రెగ్యులర్‌గా యాపిల్‌ జ్యూస్‌తాగినా..పండు తిన్నా కిడ్నీలలో రాళ్ళు తయారు కావు


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM