ముంబై–ఢిల్లీ రాజధాని ఎక్స్ ప్రెస్ ప్రారంభం

byసూర్య | Fri, Jan 18, 2019, 04:00 PM

న్యూ ఢిల్లీ :  వారానికి రెండు సార్లు నడిచే ముంబై –ఢిల్లీ రాజధాని ఎక్స్ ప్రెస్ రైలు శనివారం (19 వ తేదీ ) ప్రారంభం కానుంది. ముంబై–ఢిల్లీ మధ్య ఇది మొదటి రాజధాని ఎక్స్ ప్రెస్. ఈ రైలు రెండు ప్రధాన హిందీ రాష్ట్రాలైన ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్ గుండా ప్రయాణిస్తుంది. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్–ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్ల మధ్య నడిచే ఈ రైలు కళ్యాణ్, నాసిక్ రోడ్, జల్గావ్, భోపాల్ , ఝాన్సీ, ఆగ్రా కంటోన్మెంట్ స్టేషన్లలో ఆగుతుంది.


Latest News
 

ఫోన్ ట్యాపింగ్‌ కేసులో రాజకీయ నేతలు.. ఎంతటివారైనా విడిచిపెట్టం.. సీపీ సంచలన వ్యాఖ్యలు Fri, Apr 26, 2024, 07:46 PM
హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ గ్యాంగ్.. రోడ్డుపై నడుస్తూ వెళ్లేవారే టార్గెట్.. రాత్రి 10 గంటల తర్వాతే ఎక్కువ. Fri, Apr 26, 2024, 07:42 PM
మల్కాజ్‌గిరిలో నువ్వే గెలుస్తావ్ అన్నా.. ఈటలకు హగ్ ఇచ్చి ప్రేమతో చెప్పిన మల్లారెడ్డి Fri, Apr 26, 2024, 07:39 PM
చేవెళ్లలో గెలుపే లక్ష్యంగా కొండా వ్యూహం.. 'సంకల్ప పత్రం' పేరుతో ప్రత్యేక మేనిఫెస్టో Fri, Apr 26, 2024, 07:31 PM
ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న 50 మంది.. కాపాడాలంటూ ఆర్తనాదాలు Fri, Apr 26, 2024, 07:27 PM