సినీ గేయ రచయిత శివగణేశ్‌ ఇకలేరు

by సూర్య | Thu, Aug 15, 2019, 08:52 PM

ప్రముఖ సినీ గేయ రచయిత శివగణేశ్‌ కన్నుమూశారు. వనస్థలిపురంలోని నివాసంలో బుధవారం రాత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. శివ గణేశ్ వెయ్యికిపైగా సినిమాలకు పాటలు రాశారు. ‘ప్రేమికులరోజు’, ‘నర్సింహ’, ‘జీన్స్‌’, ‘బాయ్స్‌’ తదితర చిత్రాల కోసం పనిచేశారు. శివగణేశ్‌కు భార్య నాగేంద్రమణి, కుమారులు సుహాస్‌, మానస్‌ ఉన్నారు. తెలుగుతో పాటు పలు తమిళ సినిమాలకు కూడా ఆయన పనిచేశారు.  


 

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM