ఇట్స్ ఎ ఫ్యామిలీ టైమ్‌!

by సూర్య | Sun, Jun 23, 2019, 07:54 PM

కొణిదెల కుటుంబ సభ్యులు ఆదివారాన్ని ఎంతో సంతోషంగా గడిపారు. అందరూ ఒక్కచోట చేరి విలువైన సమయాన్ని గడిపారు. రామ్‌ చరణ్‌, వరుణ్‌ తేజ్‌, నిహారిక, సాయిధరమ్‌ తేజ్‌, కల్యాణ్‌దేవ్‌, శ్రీజ, సుస్మిత తదితరులు కలిసి ఉన్న ఫొటోను కొణిదెల కోడలు ఉపాసన సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. శ్రీజ, సాయిధరమ్‌, కల్యాణ్‌దేవ్‌ కూడా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఇదే ఫొటోలను పంచుకున్నారు. అందమైన ఆదివారం అంటూ వర్షం, ఇల్లు, కుటుంబం, ప్రేమ అనే హ్యాష్‌ట్యాగ్‌లను సాయిధరమ్‌ జత చేశారు. మెగా కుటుంబం ఒక్కచోట ఉన్న ఈ ఫొటోలు సోషల్‌మీడియాలో అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి.


 

Latest News
 
సుహాస్‌ కోసం 'పుష్ప 2' దర్శకుడు Fri, Apr 26, 2024, 02:30 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'శివాజీ' Fri, Apr 26, 2024, 02:24 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM