కుర్ర‌కారుని షేక్ చేస్తున్న షెర్లిన్ చోప్రా

by సూర్య | Sun, Jun 23, 2019, 12:05 AM

 ‘వెండిమబ్బు’ అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆపై మంచు విష్ణుతో ‘గేమ్’, త‌దుప‌రి ‘ఏ ఫిల్మ్ బై అరవింద్’ సహా పలు చిత్రాల్లో నటించిన  షెర్లిన్ చోప్రా  మోడలింగ్ లో తనకంటూ ప్రత్యేక  స్ధానం ద‌క్కించుకుంది.  అయితే టాలీవుడ్‌లో అవ‌కాశాలు త‌గ్గ‌టంలో ముంబైకి మ‌కాం మార్చేసిన ఈ భామా మ‌ణి ఆరేళ్ల‌క్రితం ప్లేబోయ్ మాస పత్రిక కవర్ పేజీపై నగ్నంగా కనిపించి షాకివ్వ‌డ‌మే కాదు... అందాల ఆర‌బోత‌లో త‌న‌ని మించిన వారు లేర‌నేలా ఫోజులిచ్చింది. దీంతో  ‘కామసూత్ర 3డీ’లో పూర్తి నగ్నంగా కనిపించే అవ‌కాశం అందుకున్నా  అనివార్య కారణాలతో ఈ సినిమా  విడుదలకు నోచుకోకేండా పొయింది. ఈ మ‌ధ్య‌ హిందీ రియాలిటీ షో ‘బిగ్ బాస్’లో పాల్గొని హ‌ల్ చ‌ల్ చేస్తున్న ఈ భామామ‌ణి   కొద్దిరోజులుగా చి సోషల్ మీడియా, సొంత యాప్ ద్వారా తన అందాలను నెటిజ‌న్లంతా కనువిందు చేసేలా పోస్టులు పెడుతూ నోరూరిస్తోంది. . సందర్భానుసారంగా తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు వదులుతోంది. దీంతో అమ్మడుకు సోషల్ మీడియా ఫాలోవర్స్ భారీగా పెరుగుతుండ‌టంతో మ‌రింత ఉత్సాహం చూపుతోంది. 


 ఈ మ‌ధ్య జ‌రిగిన‌ ఫాదర్స్ డే సంద‌ర్భ‌గా షెర్లిన్ చోప్రా   పోస్ట్ చేసిన వీడియో కుర్ర‌కారుని కైపెక్కించింది.  ఇందులో ఆమె మొదట బికినీతో బౌలింగ్, బ్యాటింగ్ చేసింది. ఆ తర్వాత తన బ్రా తీసేసి యద అందాలను చూపించింది. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘‘ఈ సారి మెన్ ఇన్ బ్లూ కోసం. కష్ట పడతారా.? ఇంటికి వెళ్తారా..? హ్యాపీ ఫాదర్స్ డే టీమిండియా’’ అంటూ  క్యాప్షన్ పెట్టింది.    అప్పటి నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.


 


 

Latest News
 
'దేవకీ నందన వాసుదేవ' ఫస్ట్ సింగల్ అవుట్ Fri, May 03, 2024, 08:55 PM
బుక్ మై షో ట్రేండింగ్ లో 'ఆ ఒక్కటి అడక్కు' Fri, May 03, 2024, 08:53 PM
'కన్నప్ప' షూటింగ్ ని పూర్తి చేసుకున్న అక్షయ్ కుమార్ Fri, May 03, 2024, 08:51 PM
'ఇండియన్ 2' ఆడియో లాంచ్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో Fri, May 03, 2024, 08:49 PM
'ఓ మంచి ఘోస్ట్' నుండి కాన్సెప్ట్ పోస్టర్ మరియు గ్లింప్స్ విడుదల Fri, May 03, 2024, 06:26 PM