స‌వారి ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌!

by సూర్య | Sat, Jun 22, 2019, 11:03 PM

బంధం రేగ‌డ్‌` అనే ఇండిపెండెంట్ మూవీతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన సాహిత్ మోత్‌కూరి జంతు నేప‌థ్యంలో యూనిక్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిన చిత్రం `స‌వారి`తో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు. 
నందు, ప్రియాంక శ‌ర్మ జంట‌గా న‌టించారు. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. ఇందులో ఓ గుర్రంతో హీరో హీరోయిన్స్ ఉన్నారు. టైటిల్‌కు త‌గ్గ‌ట్టుగానే ఫ‌స్ట్‌లుక్‌ను డిజైన్ చేసి విడుద‌ల చేశారు.
ఔట్ అండ్ ఔట్ న్యూ ఏజ్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌. రా కంటెంట్‌తో పాటు ఎగ్జ‌యిట్‌మెంట్ డ్రామా ఇది. ఈ సినిమాలో గుర్రం పాత్ర చాలా కీల‌కంగా ఉంటుంది. క‌చ్చితంగా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేలా, ఫ్రెష్ స్టోరి టెల్లింగ్‌తో సినిమా ఉంటుంది. ప్ర‌స్తుతం ఈ చిత్రం తుది ద‌శ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. కాల్వ న‌ర‌సింహ స్వామి ప్రొడ‌క్ష‌న్స్, నిషా ఫిలింస్ ప‌తాకాల‌పై సంతోశ్ మోత్‌కూరి, నిషాంక్ రెడ్డి కుడితి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


 

Latest News
 
'ప్రసన్న వదనం' ట్రైలర్ అవుట్ Fri, Apr 26, 2024, 07:54 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'సత్యభామ' ఫస్ట్ సింగల్ Fri, Apr 26, 2024, 07:45 PM
'జారా హాట్కే జరా బచ్కే' OTT ఎంట్రీ అప్పుడేనా? Fri, Apr 26, 2024, 07:38 PM
షారుఖ్ ఖాన్ తన తదుపరి చిత్రంలో నెగిటివ్ రోల్ చేయనున్నారా? Fri, Apr 26, 2024, 07:32 PM
OTT ఎంట్రీ ఇచ్చేసిన 'లాపాటా లేడీస్' Fri, Apr 26, 2024, 07:30 PM