నవంబర్ 9న గేమ్ ఛేంజర్ టీజర్ విడుదల

by సూర్య | Thu, Oct 31, 2024, 04:24 PM

స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా గేమ్ ఛేంజర్ నుంచి కీలక అప్‌డేట్ వచ్చింది. నవంబర్ 9న టీజర్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 10న థియేటర్లలో విడుదల కానుంది. రామ్‌చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, నాసర్, సముద్రఖని, అంజలి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Latest News
 
సుమతో 'మట్కా' బృందం దివాళీ స్పెషల్ ఇంటర్వ్యూ అవుట్ Thu, Oct 31, 2024, 07:42 PM
'ఎల్2 ఎంపురాన్' గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, Oct 31, 2024, 07:39 PM
బ్లడీ బెగ్గర్ నుండి బెగ్గర్ పీక్ రిలీజ్ Thu, Oct 31, 2024, 07:30 PM
నేడు మల్లికార్జున థియేటర్ ని విసిట్ చేయనున్న 'క' బృందం Thu, Oct 31, 2024, 07:26 PM
100M+ స్ట్రీమింగ్ మినిట్స్ ని క్లాక్ చేసిన 'కళింగ' Thu, Oct 31, 2024, 07:21 PM