నందమూరి నాలుగో తరం నటుడిని చూశారా?

by సూర్య | Wed, Oct 30, 2024, 03:00 PM

నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ కుమారుడు తారక రామారావు హీరోగా వైవీఎస్ చౌదరి ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా వైవీఎస్ తారక రామారావు ఫస్ట్‌లుక్ రిలీల్ చేశారు.పవర్ ఫుల్ లుక్స్ తో, బేస్ వాయిస్ తో చూడగానే ఆకట్టుకునే లుక్ లో దర్శనం ఇచ్చాడు నందమూరి నాలుగో తరం నటవారసుడు. ఈ క్రమంలో ఆయన ఆల్‌ది బెస్ట్ చెబుతూ బాబాయ్‌లు జూనియర్ ఎన్టీఆర్‌, నందమూరి కళ్యాణ్ రామ్‌లతో పాటు పలువురు ట్వీట్స్ చేశారు.'రామ్‌కు ఆల్‌ది బెస్ట్‌.. ఇది నీ మొదటి అడుగు. సినీ ప్రపంచం మీకు లెక్కలేనన్ని ఆనందక్షణాలను అందజేస్తుంది. మీకు అన్ని విజయాలే దక్కాలి. మీ ముత్తాత ఎన్టీఆర్ గారు, తాతగారు హరికృష్ణ గారు, నాన్న జానకిరామ్ అన్నల ప్రేమ, ఆశీస్సులతో ఎల్లప్పుడూ మీతోనే ఉంటాయి. మీరు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారన్న నమ్మకం నాకుంది. 'అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.

Latest News
 
లోకేష్ కనగరాజ్ డ్రీమ్ ప్రాజెక్ట్ పై సూర్య వ్యాఖ్యలు Wed, Oct 30, 2024, 06:08 PM
'అమరన్‌' నుండి ఉయిరేయ్ సాంగ్ అవుట్ Wed, Oct 30, 2024, 06:02 PM
'విశ్వం' తాత్కాలిక OTT విడుదల తేదీ Wed, Oct 30, 2024, 05:53 PM
150కి పైగా ప్రీమియర్ షోలతో 'లక్కీ బాస్కర్' Wed, Oct 30, 2024, 05:47 PM
ప్రీమియర్ తేదీని లాక్ చేసిన నయనతార వివాహ డాక్యుమెంటరీ Wed, Oct 30, 2024, 05:42 PM