సల్మాన్‌ఖాన్‌కు బెదిరింపులు.. కూరగాయల వ్యాపారి అరెస్ట్‌

by సూర్య | Thu, Oct 24, 2024, 07:18 PM

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌కు ఇటీవల వరుస బెదిరింపులు వస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ పేరుతో రూ.5 కోట్లు చెల్లించకపోతే మాజీ ఎమ్మెల్యే సిద్ధిఖీ కంటే దారుణంగా సల్మాన్‌ను హత్య చేస్తామని ముంబై ట్రాఫిక్ పోలీసులకు వాట్సప్ మెసేజ్ పంపారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు తాజాగా ఝార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌కు చెందిన 24 ఏళ్ల కూరగాయల వ్యాపారిని అరెస్ట్‌ చేశారు.

Latest News
 
రష్మికకు సెక్యూరిటీ పెంపు.. కారణం ఏంటంటే? Thu, Oct 24, 2024, 08:18 PM
రేపు థియేటర్స్ లో సందడి చేయనున్న 'పోటెల్' Thu, Oct 24, 2024, 07:47 PM
రన్ టైమ్ ని లాక్ చేసిన 'అమరన్‌' Thu, Oct 24, 2024, 07:41 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'మెకానిక్ రాకీ' ట్రైలర్ Thu, Oct 24, 2024, 07:38 PM
'కంగువ' ఆడియో లాంచ్ కి వెన్యూ ఖరారు Thu, Oct 24, 2024, 07:33 PM