సల్మాన్‌ ఖాన్‌ ఇంటి వద్ద భారీ భద్రత

by సూర్య | Fri, Oct 18, 2024, 02:09 PM

బాలీవుడ్ నటుడు సల్మాన్‌ ఖాన్‌ ను హత్య చేస్తామంటూ వస్తున్న బెదిరింపుల నేపథ్యంలో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు సల్మాన్‌ ఖాన్‌ ఇంటి దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. సల్మాన్ ఖాన్‌ సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు కలిసి పహారా కాస్తున్నారు. 'సల్మాన్ ప్రాణాలతో ఉండాలన్నా, లారెన్స్‌ బిష్ణోయ్‌తో శతృత్వాన్ని ముగించుకోవాలన్నా తమకు రూ.5 కోట్లు చెల్లించాలి’ అంటూ ముంబై ట్రాఫిక్‌ పోలీసుల వాట్సప్ కు ఓ సందేశం వచ్చిన విషయం తెలిసిందే.

Latest News
 
' దేవర ' 20 డేస్ కలెక్షన్ Fri, Oct 18, 2024, 03:53 PM
ఓవర్సీస్ పార్టనర్ ని లాక్ చేసిన 'UI' Fri, Oct 18, 2024, 03:53 PM
'దేవర' కోసం సైఫ్ అలీఖాన్ భారీ రెమ్యునరేషన్ Fri, Oct 18, 2024, 03:42 PM
'మట్కా' ఫస్ట్ సింగల్ లిరికల్ షీట్ రిలీజ్ Fri, Oct 18, 2024, 03:38 PM
'రివాల్వర్ రీటా' టైటిల్ టీజర్ అవుట్ Fri, Oct 18, 2024, 03:33 PM