మెగా హీరో సిక్స్ ప్యాక్ ప్రయోగం

by సూర్య | Sat, Jul 27, 2024, 02:43 PM

తెలుగు సినిమా పరిశ్రమలో సాయిధ‌ర‌మ్ తేజ్ పేరు గట్టిగానే వినిపిస్తుంది . ప్రముఖ నటి పావ‌లా శ్యామ‌లకు మరింత సాయం అందించి తన మానవతా కృతజ్ఞతను చాటుకున్నారు. ఆమెకు రూ.ల‌క్ష ఆర్ధిక స‌హాయాన్ని అందజేశారు. రోడ్డు ప్ర‌మాదం తర్వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోకపోవడం వల్ల బొద్దుగా మారిన తేజ్, ఇప్పుడు కొత్త సినిమాకు సిద్ధమవుతున్నారు. ఇక రీసెంట్ గా సెట్స్‌పైకి తీసుకెళ్లిన న్యూ సినిమాలో త‌ను సిక్స్ ప్యాక్‌తో క‌నిపించ‌నున్నారు.కథకు ఫిట్నెస్ చాలా అవసరం అని పూర్తి స్థాయిలో చేంజ్ అవుతున్నాడు. పర్ఫెక్ట్ గా క్యారెక్టర్ కు త‌గ్గ‌ట్టుగా ఫిట్‌నెస్ మెరుగుప‌ర్చుకొని, బాగా త‌గ్గారు. రోహిత్ పి.కె ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమా స్వాతంత్ర్యం రాక పూర్వం జ‌రిగిన క‌థతో తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో తేజ్ స్వాతంత్య్ర స‌మ‌ర యోధుడిగా క‌నిపించ‌నున్నారు. ఈ పాత్రకు త‌గ్గ‌ట్టుగా సిక్స్ ప్యాక్ కోసం శ్రమించారు.

Latest News
 
దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ ను అనౌన్స్ చేసిన మేకర్స్...? Thu, Sep 19, 2024, 10:17 PM
పాలక్ స్నేహితురాలితో రహస్యంగా స్మోక్ చేసిన శ్వేతా తివారీ... Thu, Sep 19, 2024, 08:44 PM
బిగ్ బాస్ 8 లోకి హాట్ బ్యూటీ.. ? Thu, Sep 19, 2024, 07:49 PM
'స్వాగ్' మూడవ సింగల్ విడుదలకి తేదీ లాక్ Thu, Sep 19, 2024, 07:30 PM
వాయిదా పడిన 'గొర్రె పురాణం' విడుదల Thu, Sep 19, 2024, 07:24 PM