డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'మిస్టర్ అండ్ మిసెస్ మహి'

by సూర్య | Fri, Jul 26, 2024, 03:49 PM

శరణ్ శర్మ దర్శకత్వంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్, రాజ్‌కుమార్ రావ్‌ నటించిన 'మిస్టర్ అండ్ మిసెస్ మహి' చిత్రం యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్ఫ్లిక్ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ ప్రసారానికి అందుబాటులోకి వచ్చింది. అభిషేక్ బెనర్జీ, రాజేష్ శర్మ, కుముద్ మిశ్రా, జరీనా వాహబ్ మరియు పూర్ణేందు భట్టాచార్య కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ ప్రొడక్షన్‌ని ధర్మ ప్రొడక్షన్స్‌పై హిరూ యష్ జోహార్, కరణ్ జోహార్ మరియు అపూర్వ మెహతా నిర్మించారు.

Latest News
 
యాంకర్ ప్రదీప్ నూతన చిత్రం ప్రారంభం Thu, Oct 17, 2024, 11:47 PM
పుష్ప కోసం 1600 కిమీ సైకిల్ యాత్ర చేసిన అభిమాని Thu, Oct 17, 2024, 11:46 PM
‘రివాల్వర్ రీటా’ టీజర్ విడుదల Thu, Oct 17, 2024, 11:45 PM
మిస్ ఇండియా 2024 విన్నర్ నిఖిత పోర్వాల్‌ Thu, Oct 17, 2024, 11:43 PM
చిన్నారికి అండగా నిలిచిన రామ్ చరణ్, వీడియో వైరల్ Thu, Oct 17, 2024, 11:42 PM