సమంత సిటాడెల్-హనీ బన్నీకి సంబంధించిన కీలక అప్‌డేట్

by సూర్య | Thu, Jul 25, 2024, 04:47 PM

రాజ్ మరియు DK మరియు సీతా R. మీనన్ దర్శకత్వంలో గ్లామర్ బ్యూటీ సమంత సిటాడెల్ అనే వెబ్ సిరీస్ ని చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్‌ టాక్ లో రానున్న ఈ సిరీస్ కి సంబందించిన కీలక అప్డేట్ ని ఆగష్టు 1, 2024న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ది ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత రాజ్ ఎ డికెతో సమంత నటించిన రెండవ చిత్రం సిటాడెల్. ఆమె ఈ స్పై థ్రిల్లర్‌లో బాలీవుడ్ స్టార్ నటుడు వరుణ్ ధావన్‌తో కలిసి కనిపించనుంది. ఈ సిరీస్ లో సికందర్ ఖేర్, ఎమ్మా కానింగ్, కే కే మీనన్ మరియు సాకిబ్ సలీమ్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Latest News
 
సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'మత్తు వదలారా 2' Sat, Sep 07, 2024, 09:56 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'విశ్వం' టీజర్ Sat, Sep 07, 2024, 09:54 PM
'మెయ్యళగన్' టీజర్ రిలీజ్ Sat, Sep 07, 2024, 09:49 PM
"ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్" ట్రైలర్ అవుట్ Sat, Sep 07, 2024, 09:43 PM
స్వాగ్ : 1M+మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్న గువ్వా గూటి సాంగ్ Sat, Sep 07, 2024, 09:41 PM