'ఉషా పరిణయం' లోని ఘల్లు ఘల్లు లిరికల్ వీడియో రిలీజ్

by సూర్య | Wed, Jul 24, 2024, 05:02 PM

దర్శకుడు కె విజయ భాస్కర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కొంత విరామం తర్వాత ఈ స్టార్ డైరెక్టర్ తన కుమారుడు శ్రీ కమల్‌ని 'ఉషా పరిణయం' అనే కొత్త ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో పరిచయం చేస్తున్నాడు. 'లవ్ ఈజ్ బ్యూటిఫుల్' అనేది సినిమా క్యాప్షన్. తాజాగా  మూవీ మేకర్స్ ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ ని ఘల్లు ఘల్లు అనే టైటిల్ తో లిరికల్ వీడియోని విడుదల చేసారు. ఈ సినిమా ఆగష్టు 2, 2024న విడుదల కానుంది. ఈ చిత్రంలో తన్వి ఆకాంక్ష కథానాయికగా నటిస్తుంది. వెన్నెల కిషోర్, శివాజీరాజా, ఆమని, సుధ, ఆనంద్ చక్రపాణి, రజిత, బాలకృష్ణ, సూర్య, మధుమణి తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Latest News
 
నేడే 'వెట్టయన్' ఆడియో లాంచ్ Fri, Sep 20, 2024, 02:52 PM
ముంబై విమానాశ్రయంలో కొత్త జంట Fri, Sep 20, 2024, 02:51 PM
ఆహాలో ప్రసారం అవుతున్న 'తిరగబడరా సామీ' Fri, Sep 20, 2024, 02:48 PM
ప్రముఖ OTT ప్లాట్ఫారంలో ప్రసారం అవుతున్న 'సత్యభామ' Fri, Sep 20, 2024, 02:40 PM
డిజిటల్ పార్టనర్ ని లాక్ చేసిన '35-చిన్న కథ కాదు' Fri, Sep 20, 2024, 02:36 PM