ఆహాలో 'ఆరంభం' ప్రసారానికి టైమ్ లాక్

by సూర్య | Thu, Jul 11, 2024, 03:23 PM

అజయ్ నాగ్ దర్శకత్వంలో మోహన్ భగత్, భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్ ప్రధాన పాత్రలలో నటించిన 'ఆరంభం' సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ఆహా సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సైన్స్ ఫిక్షన్ డ్రామా ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ కోసం అందుబాటులో కి రానున్నట్లు స్ట్రీమింగ్ ప్లాట్ఫారం  అధికారకంగా ప్రకటించింది. సుప్రీత సత్యనారాయణ, భూషణ్, లక్ష్మణ్ మీసాల, బొడ్డేపల్లి అభిషేక్, సురభి ప్రభావతి ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఈ టైమ్ ట్రావెల్ చిత్రానికి అభిషేక్ వి తిరుమలేష్ నిర్మించారు. ఈ చిత్రానికి సింజిత్ యర్రమిల్లి స్వరాలు సమకూర్చారు.

Latest News
 
AV చూసి ఎమోషనల్ అయిన హీరో శివ కార్తికేయన్ Sun, Oct 27, 2024, 12:55 PM
రాయల్ లుక్ లో రాధికా పండిట్ ! Sun, Oct 27, 2024, 12:09 PM
నాకంటే పెద్దవారితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడానికి నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు: ఊర్వశీ రౌతేలా Sat, Oct 26, 2024, 08:58 PM
'బగీరా' టీమ్ తో సుమ స్పెషల్ ఇంటర్వ్యూ Sat, Oct 26, 2024, 08:52 PM
లోకేష్ కనగరాజ్ షార్ట్ ఫిల్మ్ గురించిన అప్డేట్ Sat, Oct 26, 2024, 08:47 PM