మెగా హీరో తదుపరి చిత్రంకి లో బజ్

by సూర్య | Wed, Jul 10, 2024, 05:40 PM

సామ్ ఆంటోన్ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ తన తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'బడ్డీ' అనే టైటిల్‌ ని లాక్ చేసారు. టీజర్‌, రెండు పాటలు విడుదలైనప్పటికీ ప్రేక్షకుల్లో చెప్పుకోదగ్గ బజ్‌ను ఈ చిత్రం సృష్టించలేకపోయింది. ఈ చిత్రం జులై 26న విడుదల కానుంది. స్టూడియో గ్రీన్ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై కె.ఇ జ్ఞానవేల్రాజా, ఆధాన జ్ఞానవేల్రాజా బడ్డీని నిర్మిస్తున్నారు. అజ్మల్ అమీర్, ప్రిషా రాజేష్ సింగ్, ముఖేష్ కుమార్, మహమ్మద్ అలీ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. హిప్ హాప్ తమిజా ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.  

Latest News
 
రేపు థియేటర్స్ లో సందడి చేయనున్న 'డార్లింగ్' Thu, Jul 18, 2024, 05:30 PM
7M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'డబుల్ ఇస్మార్ట్' సెకండ్ సింగల్ Thu, Jul 18, 2024, 05:29 PM
డిజిటల్ ఎంట్రీ తేదీని లాక్ చేసిన 'రాజు యాదవ్' Thu, Jul 18, 2024, 05:27 PM
50M+ స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'మహారాజా' Thu, Jul 18, 2024, 05:25 PM
'థగ్ లైఫ్' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, Jul 18, 2024, 05:23 PM