ఓపెన్ అయ్యిన 'ఇండియన్ 2' బుకింగ్స్

by సూర్య | Wed, Jul 10, 2024, 05:12 PM

కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ దర్శకుడు శంకర్ తో 'ఇండియన్ 2' సినిమాని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా జులై 12, 2024న విడుదల కానుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క బుకింగ్స్ ని ఓపెన్ చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా, ఎస్‌జే సూర్య తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతం అందించారు. ఉదయనిధి యొక్క రెడ్ జెయింట్ ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మిస్తుంది.

Latest News
 
దగ్గుబాటి కుటుంబంపై కేసు నమోదు Sun, Jan 12, 2025, 09:13 PM
'మజాకా' ఆన్ బోర్డులో ప్రముఖ నటి Sun, Jan 12, 2025, 09:07 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'గరివిడి లక్ష్మి' ఫస్ట్ సింగల్ Sun, Jan 12, 2025, 09:03 PM
'నాగబంధం' నుండి రుద్రా లుక్ ని లాంచ్ చేయనున్న రానా Sun, Jan 12, 2025, 08:59 PM
23 ఏళ్ళ తర్వాత రీఎంట్రీ ఇస్తున్న నాగ్ హీరోయిన్ Sun, Jan 12, 2025, 08:51 PM