జాతిరత్నాలు దర్శకుడితో 'డార్లింగ్' టీమ్ వీడియో రిలీజ్

by సూర్య | Wed, Jul 10, 2024, 04:40 PM

అశ్విన్ రామ్ దర్శకత్వంలో ప్రియదర్శి ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి డార్లింగ్‌ అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ప్రొమోషన్స్ ని ప్రారంభించారు. అందులో భాగంగా జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ తో మూవీ టీమ్ ఇంటరాక్ట్ అయ్యారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ వీడియోని విడుదల చేసారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ రోమ్-కామ్ ఎంటర్‌టైనర్‌లో నభా నటేష్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో అనన్య నాగళ్ల కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా జులై 19న విడుదల కానుంది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌కి చెందిన కె నిరంజన్ రెడ్డి శ్రీమతి చైతన్య సమర్పణలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించనున్నారు.

Latest News
 
రేపు థియేటర్స్ లో సందడి చేయనున్న 'డార్లింగ్' Thu, Jul 18, 2024, 05:30 PM
7M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'డబుల్ ఇస్మార్ట్' సెకండ్ సింగల్ Thu, Jul 18, 2024, 05:29 PM
డిజిటల్ ఎంట్రీ తేదీని లాక్ చేసిన 'రాజు యాదవ్' Thu, Jul 18, 2024, 05:27 PM
50M+ స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'మహారాజా' Thu, Jul 18, 2024, 05:25 PM
'థగ్ లైఫ్' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, Jul 18, 2024, 05:23 PM