21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 'సింహాద్రి'

by సూర్య | Wed, Jul 10, 2024, 04:33 PM

రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం 'సింహాద్రి' సినిమా బాక్స్ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా విడుదలయ్యి 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ఈ చిత్రంలో భూమిక చావ్లా మరియు అంకిత హీరోయిన్స్ గా నటించారు, ముఖేష్ రిషి, నాసర్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం,వేణు మాధవ్ మరియు రాహుల్ దేవ్ సహాయక పాత్రలు పోషించారు. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు.

Latest News
 
'తాండల్' మూడవ సింగిల్ విడుదల ఎప్పుడంటే...! Tue, Jan 21, 2025, 08:33 PM
'డాకు మహారాజ్' హిందీ వెర్షన్ విడుదలకి తేదీ లాక్ Tue, Jan 21, 2025, 07:17 PM
తండ్రి కాబోతున్న కిరణ్ అబ్బవరం Tue, Jan 21, 2025, 07:06 PM
భూత్ బంగ్లాలో 'RC16' షూటింగ్ Tue, Jan 21, 2025, 07:01 PM
ఈ ప్రాంతంలో షాక్ కి చేసిన 'గేమ్ ఛేంజర్' కలెక్షన్స్ Tue, Jan 21, 2025, 06:55 PM