ప్రొడ్యూసర్ సాహు గారపాటి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన 'BSS11' టీమ్

by సూర్య | Tue, Jul 09, 2024, 03:29 PM

కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తన తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించినసంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'BSS11' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రొడ్యూసర్ సాహు గారపాటికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మూవీ టీమ్ ఒక స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూలై 11, 2024 నుండి ప్రారంభమవుతుంది. ఈ హారర్ మిస్టరీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తుంది. సాహు గారపాటి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా, అజనీష్ లోక్‌నాథ్ ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌కు సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో మూవీ మేకర్స్ వెల్లడి చేయనున్నారు.

Latest News
 
మరోసారి చిక్కుల్లో పడ్డ నటుడు టామ్ చాకో Thu, Apr 17, 2025, 07:04 PM
రేపే 'థగ్ లైఫ్' ఫస్ట్ సింగల్ విడుదలకి తేదీ లాక్ Thu, Apr 17, 2025, 06:54 PM
'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' ఈ తేదీన విడుదల కానుందా? Thu, Apr 17, 2025, 06:50 PM
'సారంగపాణి జాతకం' ట్రైలర్ కి సాలిడ్ రెస్పాన్స్ Thu, Apr 17, 2025, 06:42 PM
'ఎల్ 2: ఎంప్యూరాన్' డిజిటల్ ఎంట్రీకి తేదీ ఖరారు Thu, Apr 17, 2025, 06:38 PM