'తమ్ముడు' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్

by సూర్య | Tue, Jul 09, 2024, 02:30 PM

టాలీవుడ్ నటుడు నితిన్ వేణు శ్రీరామ్‌తో ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ తమ్ముడు అనే టైటిల్ ని లాక్ చేసారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా షూటింగ్ ని మూవీ మేకర్స్ హైదరాబాద్‌లోని బేగంపేట్ లో చిత్రీకరిస్తునట్లు సమాచారం. ఈ సినిమాలో కథానాయిక, ఇతర కీలక నటీనటులను త్వరలో మూవీ మేకర్స్ ప్రకటిస్తారు. ఈ సినిమాలో లయ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'మాచర్ల నియోజకవర్గం' Fri, Jul 19, 2024, 03:54 PM
ఆఫీసియల్ : 'రాజు యాదవ్' డిజిటల్ అరంగేట్రం ఎప్పుడంటే...! Fri, Jul 19, 2024, 03:52 PM
దర్శకుడు సందీప్ రెడ్డి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన 'జనక అయితే గనక' టీమ్ Fri, Jul 19, 2024, 03:50 PM
ఈ వారం థియేటర్స్ లో విడుదల కానున్న కొత్త టైటిల్స్ Fri, Jul 19, 2024, 03:48 PM
డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'బహిష్కరణ' Fri, Jul 19, 2024, 03:47 PM