'హరోమ్ హర' డిజిటల్ అరంగేట్రం ఎప్పుడంటే...!

by సూర్య | Tue, Jul 09, 2024, 02:27 PM

జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో నైట్రో స్టార్ సుధీర్ బాబు నటించిన 'హరోమ్ హర' చిత్రం జూన్ 14, 2024న విడుదల అయ్యింది. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ఆహా సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా జులై 11న స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదలా చేసింది. ఈ చిత్రంలో మాళవిక శర్మ కథానాయికగా నటించింది. సునీల్, జయ ప్రకాష్, అక్షర, అర్జున్ గౌడ, లక్కీ లక్ష్మణ్, రవి కాలే మరియు ఇతరులు ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించనున్నారు. చైతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీత అందిస్తున్నారు. శ్రీ సుబ్రమణ్యేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై సుమంత్ నాయుడు ఈ సినిమాని నిర్మించారు.

Latest News
 
$100K మార్క్ కి చేరుకున్న 'హరి హర వీర మల్లు' USA ప్రీ-సేల్స్ Sat, Jul 12, 2025, 05:26 PM
'OG' సంచలనాత్మక ప్రీ-రిలీజ్ బిజినెస్ Sat, Jul 12, 2025, 05:18 PM
సంతోష్ శోభన్ పుట్టినరోజు సంబర్భంగా 'కపుల్ ఫ్రెండ్లీ' నుండి సరికొత్త పోస్టర్ అవుట్ Sat, Jul 12, 2025, 05:10 PM
'ది గర్ల్‌ఫ్రెండ్' ఫస్ట్ సింగల్ విడుదల ఎప్పుడంటే..! Sat, Jul 12, 2025, 05:04 PM
'D54' పూజా వీడియో అవుట్ Sat, Jul 12, 2025, 05:00 PM