నేడు విడుదల కానున్న 'బాడ్ న్యూజ్' లోని జానామ్ సాంగ్

by సూర్య | Tue, Jul 09, 2024, 02:22 PM

ఆనంద్ తివారీ దర్శకత్వంలో త్రిప్తి డిమ్రీ, విక్కీ కౌశల్, అమ్మీ విర్క్ ప్రధాన పాత్రలలో ఒక సినిమాని చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'బాడ్ న్యూజ్' అనే టైటిల్ ని లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలోని జానామ్ సాంగ్ ని ఈరోజు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాలో నేహా ధూపియా కీలక పాత్రలో నటిస్తోంది. బాడ్ న్యూజ్ జూలై 19, 2024న తెరపైకి రావడానికి సిద్ధంగా ఉంది. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Latest News
 
'తాండల్' మూడవ సింగిల్ విడుదల ఎప్పుడంటే...! Tue, Jan 21, 2025, 08:33 PM
'డాకు మహారాజ్' హిందీ వెర్షన్ విడుదలకి తేదీ లాక్ Tue, Jan 21, 2025, 07:17 PM
తండ్రి కాబోతున్న కిరణ్ అబ్బవరం Tue, Jan 21, 2025, 07:06 PM
భూత్ బంగ్లాలో 'RC16' షూటింగ్ Tue, Jan 21, 2025, 07:01 PM
ఈ ప్రాంతంలో షాక్ కి చేసిన 'గేమ్ ఛేంజర్' కలెక్షన్స్ Tue, Jan 21, 2025, 06:55 PM