స్టార్ అవ్వాలంటే బికినీ వేసుకోవాలన్నాడు: మనీషా

by సూర్య | Tue, Jul 09, 2024, 01:56 PM

తన కెరీర్ ఆరంభంలో ఓ ఫొటోగ్రాఫర్ తనతో అనుచితంగా ప్రవర్తించాడని నటి మనీషా కొయిరాలా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 'ఓసారి ఫొటోషూట్‌కు వెళ్లాను. అక్కడ ఉన్న ప్రముఖ ఫొటోగ్రాఫర్ నా దగ్గరకు టూ పీస్ బికినీ తెచ్చి వేసుకోమన్నాడు. అది ధరిస్తేనే స్టార్ అవుతానన్నాడు. ఇవి స్విమ్మింగ్ చేసే సమయంలో తప్ప సినిమాల్లో ధరించనని తేల్చిచెప్పాను. తర్వాత నేను పెద్ద నటిని అయ్యాక అతడే నా ఫొటోలు తీశాడు' అని తెలిపారు.

Latest News
 
ఓటీటీలోకి 'ఆడు జీవితం'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? Sun, Jul 14, 2024, 02:11 PM
అందుకే లిప్స్ ఇలా మారాయి.. శ్రీసత్య Sun, Jul 14, 2024, 12:01 PM
ఇవాళ తనికెళ్ల భరణి పుట్టినరోజు Sun, Jul 14, 2024, 11:22 AM
ఫుల్ స్వింగ్ లో 'విశ్వంభర' మ్యూజిక్ సిట్టింగ్స్ Sat, Jul 13, 2024, 05:41 PM
'కల్కి 2898 AD' OST రిలీజ్ Sat, Jul 13, 2024, 05:40 PM