కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లక్కీ బాస్కర్'

by సూర్య | Tue, Jul 09, 2024, 01:51 PM

టాలీవుడ్ యువ దర్శకుడు వెంకీ అట్లూరి తన తదుపరి చిత్రాన్ని మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌ తో చేయనున్నట్లు ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'లక్కీ బాస్కర్' అనే టైటిల్ ని లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాని సెప్టెంబర్ 7, 2024న విడుదల చేయనున్నట్లు ఆన్లైన్ ద్వారా ప్రకటించారు. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్‌ సరసన జోడిగా మీనాక్షి చౌదరి నటిస్తుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. ఈ సినిమాకి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
"తెలంగాణలో అఖండ 2 టికెట్ ప్రైస్ బూస్ట్! కొత్త రేట్లు బయటకు!" Thu, Dec 04, 2025, 07:59 PM
సినిమాలు వదిలి స్కూల్‌కు వెళ్తున్న స్టార్ హీరోయిన్ Thu, Dec 04, 2025, 07:39 PM
ఇళయరాజా పాటల వివాదం.. రూ.50 ల‌క్ష‌ల‌తో మైత్రీ మూవీస్ సెటిల్మెంట్ Thu, Dec 04, 2025, 04:14 PM
హార్ట్ వీక్ ఉన్నవాళ్లు ఈషా చూడొద్దు: బన్నీ వాసు Thu, Dec 04, 2025, 03:27 PM
ప్రభాస్ 'ది రాజా సాబ్' రన్‌టైమ్ 3 గంటల15 నిమిషాలు! Thu, Dec 04, 2025, 03:16 PM