యూట్యూబ్ ఇండియా ట్రేండింగ్ లో 'జనక అయితే గనక' టీజర్

by సూర్య | Tue, Jul 09, 2024, 01:46 PM

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ సుహాస్ తన తదుపరి ప్రాజెక్ట్ ని సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వంలో చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'జనక అయితే గనక' (జాగ్) అని టైటిల్ ని లాక్ చేసారు. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా టీజర్ ని విడుదల చేసారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా టీజర్ యూట్యూబ్ ఇండియా ట్రేండింగ్ లో ఉన్నట్లు చిత్ర బృందం సోషల్ మీడియాలో స్పెషల్ వీడియోని విడుదల చేసి ప్రకటించింది. ఈ చిత్రంలో సంగీత విపిన్ మహిళా కథానాయికగా నటించింది. ఈ ప్రాజెక్ట్‌కి సంగీతం విజయ్ బుల్గానిన్ అందించారు. బలగం ప్రొడక్షన్స్‌పై హన్షితారెడ్డి, హర్షిత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.

Latest News
 
ఓటీటీలోకి 'ఆడు జీవితం'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? Sun, Jul 14, 2024, 02:11 PM
అందుకే లిప్స్ ఇలా మారాయి.. శ్రీసత్య Sun, Jul 14, 2024, 12:01 PM
ఇవాళ తనికెళ్ల భరణి పుట్టినరోజు Sun, Jul 14, 2024, 11:22 AM
ఫుల్ స్వింగ్ లో 'విశ్వంభర' మ్యూజిక్ సిట్టింగ్స్ Sat, Jul 13, 2024, 05:41 PM
'కల్కి 2898 AD' OST రిలీజ్ Sat, Jul 13, 2024, 05:40 PM