రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్న 'లక్కీ భాస్కర్' మూవీ.. ఎప్పుడంటే....?

by సూర్య | Tue, Jul 09, 2024, 12:30 PM

దుల్కర్‌ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా తెరకెక్కుతున్న 'లక్కీ భాస్కర్‌'. ఈ సినిమాని వెంకీ అట్లూరి దర్శకత్వంవహిస్తున్నాడు. ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ సినిమా తెలుగుతోపాటు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో విడుదల కానుంది. 1980 - 90 నేపథ్యంలో ఓ బ్యాంక్‌ క్యాషియర్‌ అసాధారణ ప్రయాణం నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం ముంబయి నగరాన్ని పోలిన సెట్‌ని హైదరాబాద్‌లో పునర్నిర్మించి చిత్రీకరణ చేశారు.  ఈ సినిమాకి సంగీతం జి.వి.ప్రకాశ్‌ కుమార్ అందిస్తున్నారు.

Latest News
 
ఓటీటీలోకి 'ఆడు జీవితం'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? Sun, Jul 14, 2024, 02:11 PM
అందుకే లిప్స్ ఇలా మారాయి.. శ్రీసత్య Sun, Jul 14, 2024, 12:01 PM
ఇవాళ తనికెళ్ల భరణి పుట్టినరోజు Sun, Jul 14, 2024, 11:22 AM
ఫుల్ స్వింగ్ లో 'విశ్వంభర' మ్యూజిక్ సిట్టింగ్స్ Sat, Jul 13, 2024, 05:41 PM
'కల్కి 2898 AD' OST రిలీజ్ Sat, Jul 13, 2024, 05:40 PM