కొత్త షెడ్యూల్ ని ప్రారంభించిన 'ఘాటీ'

by సూర్య | Tue, Jun 25, 2024, 03:52 PM

క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో అనుష్క శెట్టి తన కొత్త ప్రాజెక్ట్‌ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'ఘాటీ' అనే టైటిల్ ని లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీ (RFC)లో కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించారు. ఈ షెడ్యూల్ లో అనుష్క శెట్టి మరియు ఇతర నటీనటులు పాల్గొన్నారు. ఈ చిత్రంలో విక్రమ్ ప్రభు మరియు చైతన్య రావు కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ప్రొడక్షన్ హౌస్ UV క్రియేషన్స్ ఈ ప్రాజెక్ట్‌కు భారీ స్థాయిలో నిర్మిస్తుంది.

Latest News
 
దేశానికి తొలి ‘మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్’ కిరీటం Sun, Oct 27, 2024, 03:13 PM
AV చూసి ఎమోషనల్ అయిన హీరో శివ కార్తికేయన్ Sun, Oct 27, 2024, 12:55 PM
రాయల్ లుక్ లో రాధికా పండిట్ ! Sun, Oct 27, 2024, 12:09 PM
నాకంటే పెద్దవారితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడానికి నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు: ఊర్వశీ రౌతేలా Sat, Oct 26, 2024, 08:58 PM
'బగీరా' టీమ్ తో సుమ స్పెషల్ ఇంటర్వ్యూ Sat, Oct 26, 2024, 08:52 PM