'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' ఫస్ట్ సింగల్ లిరికల్ షీట్ అవుట్

by సూర్య | Tue, Jun 25, 2024, 03:49 PM

మోహన్ రచన, దర్శకత్వంలో వెన్నెల కిషోర్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ కి జోడిగా అనన్య నటిస్తుంది. మూవీ మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ సింగల్ ని మా ఊరు శ్రీకాకుళం అనే టైటిల్ తో ఆవిష్కరించారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, మంగ్లీ తన గాత్రాన్ని అందించారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సాంగ్ యొక్క లిరికల్ షీట్ ని విడుదల చేసారు. వెన్నపూస రమణారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, లాస్యారెడ్డి సమర్పిస్తున్నారు.

Latest News
 
దేశానికి తొలి ‘మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్’ కిరీటం Sun, Oct 27, 2024, 03:13 PM
AV చూసి ఎమోషనల్ అయిన హీరో శివ కార్తికేయన్ Sun, Oct 27, 2024, 12:55 PM
రాయల్ లుక్ లో రాధికా పండిట్ ! Sun, Oct 27, 2024, 12:09 PM
నాకంటే పెద్దవారితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడానికి నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు: ఊర్వశీ రౌతేలా Sat, Oct 26, 2024, 08:58 PM
'బగీరా' టీమ్ తో సుమ స్పెషల్ ఇంటర్వ్యూ Sat, Oct 26, 2024, 08:52 PM