ఆఫీసియల్ : 'లవ్ మౌళి' డిజిటల్ ఎంట్రీకి తేదీ లాక్

by సూర్య | Tue, Jun 25, 2024, 03:45 PM

టాలీవుడ్ హీరో నవదీప్ అవనీంద్ర దర్శకత్వంలో నటించిన 'లవ్ మౌళి' సినిమా జూన్ 7, 2024న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ఆహా వీడియో సొంతం చేసుకుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకరాం, ఈ సినిమా జూన్ 27, 2024న స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు స్ట్రీమింగ్ ప్లాట్ఫారం అధికారికంగా స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. ఈ సినిమాలో హీరోయిన్ గా నవదీప్ సరసన పంఖురి గిద్వాన్ నటిస్తోంది. ఈ చిత్రానికి 96 ఫేమ్ గోవింద్ వసంత సంగీతం అందించారు. ఈ సినిమాని సిస్పేస్, నైరా క్రియేషన్స్ మరియు శ్రీకరా స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో భావన సాగి, మిర్చి హేమంత్, మిర్చి కిరణ్ మరియు ఇతరులుకీలక పాత్రలు పోషిస్తున్నారు.

Latest News
 
దేశానికి తొలి ‘మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్’ కిరీటం Sun, Oct 27, 2024, 03:13 PM
AV చూసి ఎమోషనల్ అయిన హీరో శివ కార్తికేయన్ Sun, Oct 27, 2024, 12:55 PM
రాయల్ లుక్ లో రాధికా పండిట్ ! Sun, Oct 27, 2024, 12:09 PM
నాకంటే పెద్దవారితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడానికి నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు: ఊర్వశీ రౌతేలా Sat, Oct 26, 2024, 08:58 PM
'బగీరా' టీమ్ తో సుమ స్పెషల్ ఇంటర్వ్యూ Sat, Oct 26, 2024, 08:52 PM