'ఇండియన్ 2' ట్రైలర్ విడుదలకి తేదీ లాక్

by సూర్య | Mon, Jun 24, 2024, 03:20 PM

కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ దర్శకుడు శంకర్ తో 'ఇండియన్ 2' సినిమాని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ట్రైలర్ ని జూన్ 25న విడుదల చేస్తున్నట్లు సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా, ఎస్‌జే సూర్య తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా జులై 12, 2024న విడుదల కానుంది. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతం అందించారు. ఉదయనిధి యొక్క రెడ్ జెయింట్ ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మిస్తుంది.

Latest News
 
రణమండల ఆంజనేయ దేవాలయంలో ప్రారంభమైన 'రణమండల' Mon, Oct 28, 2024, 03:56 PM
బాలీవుడ్ బిగ్గీలో శ్రీలీల స్థానంలో స్టార్ హీరోయిన్ Mon, Oct 28, 2024, 03:50 PM
బివిఎస్ రవితో చిరంజీవి తదుపరి చిత్రం Mon, Oct 28, 2024, 03:45 PM
'మట్కా' లో చిల్ల అప్ప రెడ్డిగా అజయ్ ఘోష్ Mon, Oct 28, 2024, 03:40 PM
ఆఫీసియల్ : సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'బగీరా' Mon, Oct 28, 2024, 03:36 PM