'ఎన్టీఆర్ 31'లో అలియా భట్?

by సూర్య | Mon, Jun 24, 2024, 10:35 AM

ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ కాంబోలో ‘ఎన్టీఆర్ 31’అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో మరో హీరోయిన్‌గా నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా నటించనున్నట్లు సమాచారం. ఇక విలన్ పాత్రలో బాబీ డియోల్ కనిపించనున్నట్లు టాక్. ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Latest News
 
'బగీరా' బుకింగ్స్ ఓపెన్ అయ్యేది ఎప్పుడంటే...! Mon, Oct 28, 2024, 07:40 PM
'ధూమ్ ధామ్' వైజాగ్ పెయిడ్ ప్రీమియర్ వివరాలు Mon, Oct 28, 2024, 07:31 PM
'క' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తేదీ లాక్ Mon, Oct 28, 2024, 07:26 PM
రేపే 'జీబ్రా' విడుదల తేదీ అనౌన్స్మెంట్ Mon, Oct 28, 2024, 07:24 PM
డైరెక్టర్ కార్తీక్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'మిరాయ్' టీమ్ Mon, Oct 28, 2024, 06:25 PM