by సూర్య | Sat, Jun 22, 2024, 03:26 PM
నితిలన్ స్వామినాథన్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన 'మహారాజా' సినిమా తెలుగు వెర్షన్ జూన్ 14, 2024న విడుదల అయ్యింది. ఈ సినిమాని ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో NVR సినిమాస్ విడుదల చేసింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా గత 24 గంటలలో 82.47K టికెట్స్ అమ్ముడయినట్లు సమాచారం. ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్, మమతా మోహన్‌దాస్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించనున్నారు. ప్యాషన్ స్టూడియోస్, ది రూట్ మరియు థింక్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Latest News