మరో రెండు రోజులలో 'అరణ్మనై 4' డిజిటల్ ఎంట్రీ

by సూర్య | Wed, Jun 19, 2024, 06:49 PM

సుందర్ సి దర్శకత్వంలో తమన్నా భాటియా, రాశి ఖన్నా కథానాయికలుగా నటించిన 'అరణ్మనై 4' హారర్-కామెడీ సిరీస్ బాక్స్ఆఫీస్ వద్ద సెన్సేషన్ ని సృష్టిస్తుంది. ఈ సినిమా యొక్క డిజిటల్ రైట్స్ ని డిస్నీ ప్లస్ హాట్స్టార్ సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా జూన్ 21న స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానుంది. ఈ సినిమాలో వెన్నిల కిషోర్, శ్రీనివాసులు, ఢిల్లీ గణేష్, కోవై సరళ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హిప్ హాప్ తమిజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఖుష్బు సుందర్  ఏసీఎస్ అరుణ్ కుమార్ ఈ సినిమాని అవ్ని సినిమాక్స్ పి లిమిటెడ్‌పై నిర్మించారు.

Latest News
 
'బగీరా' బుకింగ్స్ ఓపెన్ అయ్యేది ఎప్పుడంటే...! Mon, Oct 28, 2024, 07:40 PM
'ధూమ్ ధామ్' వైజాగ్ పెయిడ్ ప్రీమియర్ వివరాలు Mon, Oct 28, 2024, 07:31 PM
'క' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తేదీ లాక్ Mon, Oct 28, 2024, 07:26 PM
రేపే 'జీబ్రా' విడుదల తేదీ అనౌన్స్మెంట్ Mon, Oct 28, 2024, 07:24 PM
డైరెక్టర్ కార్తీక్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'మిరాయ్' టీమ్ Mon, Oct 28, 2024, 06:25 PM