'ఔరోన్ మే కహన్ దమ్ థా' నుండి టూ సాంగ్ రిలీజ్

by సూర్య | Wed, Jun 19, 2024, 06:43 PM

బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ఆరోన్ మే కహన్ దమ్ థా అనే ప్రేమకథతో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధంగా ఉన్నాడు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి టూ ఫుల్ సాంగ్ ని విడుదల చేసారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమాకి నీరజ్ పాండే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో టబు కథానాయికగా నటిస్తోంది. ఆస్కార్ విజేత M.M కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంలో జిమ్మీ షీర్‌గిల్, శాంతను మహేశ్వరి మరియు సాయి మంజ్రేకర్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఫ్రైడే ఫిల్మ్స్ మరియు పనోరమా స్టూడియోస్ బ్యానర్‌పై శీతల్ భాటియా మరియు నరేంద్ర హిరావత్ నిర్మించిన ఔరోన్ మే కహన్ దమ్తా జూలై 5, 2024న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Latest News
 
'బగీరా' బుకింగ్స్ ఓపెన్ అయ్యేది ఎప్పుడంటే...! Mon, Oct 28, 2024, 07:40 PM
'ధూమ్ ధామ్' వైజాగ్ పెయిడ్ ప్రీమియర్ వివరాలు Mon, Oct 28, 2024, 07:31 PM
'క' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తేదీ లాక్ Mon, Oct 28, 2024, 07:26 PM
రేపే 'జీబ్రా' విడుదల తేదీ అనౌన్స్మెంట్ Mon, Oct 28, 2024, 07:24 PM
డైరెక్టర్ కార్తీక్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'మిరాయ్' టీమ్ Mon, Oct 28, 2024, 06:25 PM