OTT భాగస్వామిని లాక్ చేసిన 'లవ్ మౌళి'

by సూర్య | Wed, Jun 19, 2024, 02:57 PM

టాలీవుడ్ హీరో నవదీప్ అవనీంద్ర దర్శకత్వంలో నటించిన 'లవ్ మౌళి' సినిమా జూన్ 7, 2024న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకరాం, ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ఆహా వీడియో సొంతం చేసుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నవదీప్ సరసన పంఖురి గిద్వాన్ నటిస్తోంది. ఈ చిత్రానికి 96 ఫేమ్ గోవింద్ వసంత సంగీతం అందించారు. ఈ సినిమాని సిస్పేస్, నైరా క్రియేషన్స్ మరియు శ్రీకరా స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో భావన సాగి, మిర్చి హేమంత్, మిర్చి కిరణ్ మరియు ఇతరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.


Latest News
 
వెకేషన్ ట్రిప్ లో ఎంజాయ్ చేస్తున్న దివి.. Sat, Oct 26, 2024, 10:34 AM
‘లక్కీభాస్కర్' ప్రీ రిలీజ్ కు డేట్ ఫిక్స్ Fri, Oct 25, 2024, 08:27 PM
'డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్' విడుదల అప్పుడేనా? Fri, Oct 25, 2024, 08:13 PM
త్వరలోనే హీరోయిన్ గా జోవిక ఎంట్రీ ? Fri, Oct 25, 2024, 08:13 PM
అశ్వత్ మరిముత్తుతో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన శింబు Fri, Oct 25, 2024, 08:06 PM