త్వరలో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్న 'భజే వాయు వేగం'

by సూర్య | Wed, Jun 19, 2024, 02:47 PM

నూతన దర్శకుడు ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ నటించిన 'బజే వాయు వేగం' చిత్రం మే 31, 2024న విడుదల అయ్యింది. ఈ సినిమా యొక్క డిజిటల్ రైట్స్ ని నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా త్వరలో డిజిటల్ ప్రసారానికి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. త్వరలో స్ట్రీమింగ్ ప్లాట్ఫారం అధికారక విడుదల తేదీని ప్రకటించనుంది. ఈ సినిమాలో ఐశ్వర్యా మీనన్ కథానాయికగా నటిస్తుంది. హ్యాపీడేస్ ఫేమ్ రాహుల్ టైసన్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాని యువి క్రియేషన్స్ సమర్పణలో యువి కాన్సెప్ట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. పి అజయ్ కుమార్ రాజు సహ నిర్మాతగా ఉన్నారు. ఈ చిత్రానికి రధన్ సంగీతం సమకూర్చనున్నారు.

Latest News
 
‘లక్కీభాస్కర్' ప్రీ రిలీజ్ కు డేట్ ఫిక్స్ Fri, Oct 25, 2024, 08:27 PM
'డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్' విడుదల అప్పుడేనా? Fri, Oct 25, 2024, 08:13 PM
త్వరలోనే హీరోయిన్ గా జోవిక ఎంట్రీ ? Fri, Oct 25, 2024, 08:13 PM
అశ్వత్ మరిముత్తుతో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన శింబు Fri, Oct 25, 2024, 08:06 PM
మైసూరులో 'RC16' ఫస్ట్ షెడ్యూల్? Fri, Oct 25, 2024, 07:58 PM