ప్రసారానికి అందుబాటులోకి వచ్చిన ఆహా సర్కార్ సీజన్ 4 9వ ఎపిసోడ్

by సూర్య | Sat, Jun 15, 2024, 09:53 PM

సెన్సేషనల్ రియాలిటీ గేమ్ షో సర్కార్ యొక్క 4వ సీజన్‌కు స్మాల్ స్క్రీన్ నటుడు సుడగలి సుధీర్ హోస్ట్ చేస్తున్నట్లు తెలుగు OTT ప్లాట్‌ఫాం ఆహా ప్రకటించింది. ఈ షో యొక్క 9వ ఎపిసోడ్ కి శ్రీహన్, సోనియా, పవన్, సిరి వచ్చారు. తాజాగా ఇప్పుడు షో మేకర్స్ ఈ షో యొక్క 9వ ఎపిసోడ్ ప్రసారానికి అందుబాటులోకి వచ్చినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు షో మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు.

Latest News
 
మరోసారి చిక్కుల్లో పడ్డ నటుడు టామ్ చాకో Thu, Apr 17, 2025, 07:04 PM
రేపే 'థగ్ లైఫ్' ఫస్ట్ సింగల్ విడుదలకి తేదీ లాక్ Thu, Apr 17, 2025, 06:54 PM
'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' ఈ తేదీన విడుదల కానుందా? Thu, Apr 17, 2025, 06:50 PM
'సారంగపాణి జాతకం' ట్రైలర్ కి సాలిడ్ రెస్పాన్స్ Thu, Apr 17, 2025, 06:42 PM
'ఎల్ 2: ఎంప్యూరాన్' డిజిటల్ ఎంట్రీకి తేదీ ఖరారు Thu, Apr 17, 2025, 06:38 PM