టీవీ ఛాన‌ళ్ల‌లో నేడు ప్రసారం కానున్న చిత్రాలు ఇవే

by సూర్య | Tue, May 28, 2024, 08:16 PM

29.05.2024 బుధ‌వారం జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 60కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి.


జెమిని టీవీ


ఉద‌యం 8.30 గంట‌ల‌కు శ్రీహ‌రి న‌టించిన శ్రీ అంజ‌నేయం


మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు వెంక‌టేశ్‌,రామ్‌ న‌టించిన మ‌సాలా


జెమిని లైఫ్ 


ఉద‌యం 11 గంట‌లకు చిరంజీవి న‌టించిన పున్న‌మి నాగు


జెమిని మూవీస్‌


తెల్ల‌వారుజాము 1.30 గంట‌కు ప్ర‌భుదేవ‌ న‌టించిన ప్రేమికుడు


తెల్ల‌వారుజాము 4 గంట‌ల‌కు బాల‌కృష్ణ‌ న‌టించిన యువ‌ర‌త్న రాణా


ఉద‌యం 7 గంట‌ల‌కు చిరంజీవి న‌టించిన త్రినేత్రుడు


ఉద‌యం 10 గంట‌ల‌కు శ‌ర్వానంద్‌ న‌టించిన మ‌హానుభావుడు


మ‌ధ్యాహ్నం 1 గంటకు ర‌వితేజ‌ న‌టించిన శంభో శివ శంభో


సాయంత్రం 4 గంట‌లకు నితిన్‌ న‌టించిన హ‌ర్ట్ ఎటాక్‌


రాత్రి 7 గంట‌ల‌కు జూ.ఎన్టీఆర్‌ నటించిన ఊస‌రవెళ్లి


రాత్రి 10 గంట‌లకు ఆర్య‌న్ రాజేశ్‌ న‌టించిన అనుమానాస్ప‌దం


ఈ టీవీ


తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు రామారావు న‌టించిన వేట‌గాడు


ఉద‌యం 9 గంట‌ల‌కు ఆది సాయి కుమార్‌ న‌టించిన గ‌రం


ఈ టీవీ ప్ల‌స్‌


మ‌ధ్యాహ్నం 1 గంట‌లకు నాగార్జున‌ న‌టించిన కెప్టెన్ నాగార్జున


రాత్రి 10 గంట‌ల‌కు సురేశ్ న‌టించిన చిన్న‌కోడ‌లు


ఈ టీవీ సినిమా


తెల్ల‌వారుజాము 1 గంట‌కు రామారావు న‌టించిన మాయా మ‌శ్చీంద్ర


ఉద‌యం 7 గంట‌ల‌కు చంద్ర‌మోహ‌న్‌ న‌టించిన భ‌లే కాపురం


ఉద‌యం 10 గంట‌ల‌కు శోభ‌న్‌బాబు న‌టించిన మీనా


మ‌ధ్యాహ్నం 1గంటకు ఉద‌య్ కిర‌ణ్‌ నటించిన చిత్రం


సాయంత్రం 4 గంట‌లకు కృష్ణంరాజు న‌టించిన మార‌ణ‌హోమం


రాత్రి 7 గంట‌ల‌కు రామారావు న‌టించిన చిన్న‌నాటి స్నేహితులు


రాత్రి 10 గంట‌ల‌కు అబ్బాస్‌ న‌టిచిన జాలీ


జీ తెలుగు 


తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు వెంక‌టేశ్ న‌టించిన ఆడ‌వారి మాట‌ల‌కు అర్థాలే వేరులే


తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు నితిన్ న‌టించిన ఛ‌ల్ మోహ‌న్‌రంగా


ఉద‌యం 9 గంట‌లకు నాగార్జున న‌టించిన సంతోషం


జీ సినిమాలు


తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన టాక్సీవాలా


తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు తాప్సీ న‌టించిన ఆనందోబ్ర‌హ్మ‌


ఉద‌యం 7 గంట‌ల‌కు సంతోష్ శోభ‌న్ న‌టించిన‌ పేప‌ర్‌బాయ్‌


ఉద‌యం 9 గంట‌ల‌కు అఖిల్ న‌టించిన అఖిల్‌


మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు నితిన్ న‌టించిన రంగ్‌దే


మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు అల్ల‌రి న‌రేశ్ న‌టించిన బెండు అప్పారావు


సాయంత్రం 6 గంట‌ల‌కు సిద్థార్థ్ న‌టించిన బొమ్మ‌రిల్లు


రాత్రి 9 గంట‌ల‌కు విశాల్ న‌టించిన ఒక్క‌డొచ్చాడు


మా టీవీ


తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు ర‌జ‌నీకాంత్‌ న‌టించిన చంద్ర‌ముఖి


తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు మంచు విష్ణు న‌టించిన దూసుకెళ‌తా


తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు విక్ర‌మ్‌ న‌టించిన ఇంకొక్క‌డు


ఉద‌యం 9 గంట‌ల‌కు బెల్లంకొండ‌ న‌టించిన జ‌య‌జాన‌కీనాయ‌క‌


సాయంత్రం 4 గంట‌ల‌కు సిద్దు న‌టించిన డీజే టిల్లు


రాత్రి 11.30 గంట‌ల‌కు బెల్లంకొండ‌ న‌టించిన జ‌య‌జాన‌కీనాయ‌క‌


స్టార్ మా మూవీస్‌


తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు రాహుల్ టైస‌న్‌ న‌టించిన ల‌వ్ యూ బంగార‌మ్‌


తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు శ్రీహ‌రి న‌టించిన హ‌నుమంతు


ఉద‌యం 7 గంట‌ల‌కు విజ‌య్ రాఘ‌వేంద్ర‌ న‌టించిన సీతారాం బినాయ్‌


ఉద‌యం 9 గంట‌ల‌కు అజిత్‌ న‌టించిన ఆట ఆరంభం


మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు విజ‌య్ న‌టించిన అదిరింది


మధ్యాహ్నం 3.30 గంట‌లకు సునీల్‌, ధ‌న‌రాజ్‌ నటించిన బుజ్జి ఇలా రా


సాయంత్రం 6 గంట‌ల‌కు ప్ర‌భాస్‌ నటించిన బాహుబ‌లి


రాత్రి 9.30 గంట‌ల‌కు కిర‌ణ్ అబ్బ‌వ‌రం న‌టించిన విన‌రో భాగ్య‌ము విష్ణు క‌థ‌


మా గోల్డ్‌


తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు సునీల్‌ న‌టించిన జ‌క్క‌న్న‌


తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు అక్కినేని న‌టించిన విచిత్ర‌బంధం


ఉద‌యం 6.30 గంట‌ల‌కు అల్ల‌రి న‌రేశ్‌,శ‌ర్వానంద్‌ న‌టించిన నువ్వానేనా


ఉద‌యం 8 గంట‌ల‌కు అంజ‌లి న‌టించిన ల‌వ్ షాపింగ్‌మాల్‌


ఉద‌యం 11గంట‌లకు అనుష్క న‌టించిన భాగ‌మ‌తి


మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ న‌టించిన గోకులంలో సీత‌


సాయంత్రం 5 గంట‌లకు అడ‌వి శేష్‌ నటించిన గూడాచారి


రాత్రి 8 గంట‌ల‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ న‌టించిన అర్జున్ రెడ్డి


రాత్రి 11 గంట‌ల‌కు అంజ‌లి న‌టించిన ల‌వ్ షాపింగ్‌మాల్‌

Latest News
 
దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ ను అనౌన్స్ చేసిన మేకర్స్...? Thu, Sep 19, 2024, 10:17 PM
పాలక్ స్నేహితురాలితో రహస్యంగా స్మోక్ చేసిన శ్వేతా తివారీ... Thu, Sep 19, 2024, 08:44 PM
బిగ్ బాస్ 8 లోకి హాట్ బ్యూటీ.. ? Thu, Sep 19, 2024, 07:49 PM
'స్వాగ్' మూడవ సింగల్ విడుదలకి తేదీ లాక్ Thu, Sep 19, 2024, 07:30 PM
వాయిదా పడిన 'గొర్రె పురాణం' విడుదల Thu, Sep 19, 2024, 07:24 PM