'లవ్ మి - ఇఫ్ యు డేర్' నుండి ఏమవుతుందో వీడియో సాంగ్ అవుట్

by సూర్య | Tue, May 28, 2024, 06:15 PM

అరుణ్ భీమవరపు దర్శకత్వంలో ఆశిష్ రెడ్డి నటించిన 'లవ్ మి – ఇఫ్ యు డేర్' సినిమా మే 25, 2024న విడుదల అయ్యింది. తాజాగా మూవీ మేకర్స్ హారర్ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమా నుండి ఏమవుతుందో వీడియో సాంగ్ ని విడుదల చేసినట్లు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. వైష్ణవి చైతన్య ఈ సినిమాలో ఆశిష్ రెడ్డి సరసన నటించింది. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షితారెడ్డి, నాగ మల్లిడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నింగ్ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
సందీప్ కిషన్ తదుపరి చిత్రం గురించిన లేటెస్ట్ అప్డేట్ Sat, Sep 21, 2024, 05:21 PM
అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకలు 31 నగరాల్లో జరగనున్నాయి - నాగార్జున Sat, Sep 21, 2024, 04:08 PM
'సరిపోదా శనివారం' నుండి ఉల్లాసం వీడియో సాంగ్ రిలీజ్ Sat, Sep 21, 2024, 04:04 PM
సుధీర్ బాబు 'జటాధార'లో ప్రముఖ బాలీవుడ్ నటి Sat, Sep 21, 2024, 03:58 PM
'దేవర' నుండి రెండవ ట్రైలర్ విడుదల కానుందా? Sat, Sep 21, 2024, 03:52 PM