'శ్రీరంగనీతులు' ప్రీమియర్ కి తేదీ లాక్

by సూర్య | Tue, May 28, 2024, 05:57 PM

ప్రవీణ్ కుమార్ దర్శకత్వంలో సుహాస్, రుహాని శర్మ, విరాజ్ అశ్విన్ మరియు కార్తీక్ రత్నం కీలక పాత్రలు నటించిన శ్రీరంగనీతులు సినిమా ఏప్రిల్ 11, 2024న విడుదల అయ్యింది. తాజాగా ఇప్పుడు ఈ యూత్‌ఫుల్ ఎమోషనల్ చిత్రం మే 30న భవానీ హెచ్‌డి సినిమాలులో ప్రీమియర్ కి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. రాధావి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వెంకటేశ్వర్ రావు బల్మూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అజయ్ అరసాడ, హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు.

Latest News
 
కొత్త ఇల్లు కొన్న మృణాళిని రవి Sat, Sep 21, 2024, 08:37 PM
వైట్ శారీ లో మెరిసిన జాన్వీ కపూర్ Sat, Sep 21, 2024, 08:25 PM
'సత్యం సుందరం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Sat, Sep 21, 2024, 08:13 PM
ఎవరైనా మహిళలను వేధించే వారిని కఠినంగా శిక్షించాలి : ఐశ్వర్య రాజేష్ Sat, Sep 21, 2024, 08:05 PM
ప్రకాష్‌రాజ్‌కు మంచు విష్ణు స్ట్రాంగ్ కౌంటర్ Sat, Sep 21, 2024, 08:01 PM