డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'పంచాయత్' సీసన్ 3

by సూర్య | Tue, May 28, 2024, 02:55 PM

చందన్ కుమార్ దర్శకత్వంలో టీవీఎఫ్ రూపొందించిన కామెడీ వెబ్ సిరీస్ పంచాయత్ యొక్క మూడవ సీసన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మే 28, 2024న అంటే ఈరోజు స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. ఈ వెబ్ సిరీస్ లో జితేంద్ర కుమార్, నీనా గుప్తా, సాన్విక, రఘుభీర్ యాదవ్, చందన్ రాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Latest News
 
'దేవర' రిలీజ్ ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ Mon, Sep 23, 2024, 08:27 PM
వదిన గురించి నిహారిక ఏమన్నారంటే.. Mon, Sep 23, 2024, 07:56 PM
శ్రద్ధా దాస్ గ్లామర్ షో Mon, Sep 23, 2024, 07:45 PM
5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'వెట్టయన్' ప్రివ్యూ Mon, Sep 23, 2024, 07:37 PM
'జనక అయితే గనక' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ Mon, Sep 23, 2024, 07:34 PM