'జాక్' లో తన పాత్ర గురించి వెల్లడించిన వైష్ణవి చైతన్య

by సూర్య | Sat, May 25, 2024, 05:55 PM

బొమ్మరిల్లు బాస్కర్ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'జాక్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ చిత్రంలో వైష్ణవి చైతన్య కథానాయికగా నటిస్తుండగా, ఈ చిత్రంలో ఆమె ఎలాంటి పాత్ర పోషిస్తుందో వెల్లడించింది. వైష్ణవి ఈ చిత్రంలో హైదరాబాద్‌కు చెందిన ముస్లిం అమ్మాయిగా నటిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సినిమాలో నరేష్, బ్రహ్మాజీ, ప్రకాష్ రాజ్ మరియు సుబ్బరాజు సహాయక పాత్రలలో కనిపించనున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Latest News
 
'కల్కి 2898 AD' ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Mon, Jun 17, 2024, 07:49 PM
'లక్కీ బాస్కర్' నుండి శ్రీమతి గారు సాంగ్ ప్రోమో రిలీజ్ Mon, Jun 17, 2024, 07:46 PM
'సరిపోదా శనివారం' నుండి గారం గారం సాంగ్ లిరికల్ షీట్ అవుట్ Mon, Jun 17, 2024, 07:44 PM
ఇంస్టాగ్రామ్ లో 'పుష్ప 2' సెకండ్ సింగల్ కి భారీ స్పందన Mon, Jun 17, 2024, 07:38 PM
'డార్లింగ్' ఫస్ట్ సింగల్ ప్రోమో అవుట్ Mon, Jun 17, 2024, 07:31 PM