ప్రసారానికి అందుబాటులోకి వచ్చిన ఆహా సర్కార్ సీజన్ 4 ఆరవ ఎపిసోడ్

by సూర్య | Sat, May 25, 2024, 05:46 PM

సెన్సేషనల్ రియాలిటీ గేమ్ షో సర్కార్ యొక్క 4వ సీజన్‌కు స్మాల్ స్క్రీన్ నటుడు సుడగలి సుధీర్ హోస్ట్ చేస్తున్నట్లు తెలుగు OTT ప్లాట్‌ఫాం ఆహా ప్రకటించింది. ఈ షో యొక్క ఆరవ ఎపిసోడ్ కి లవ్ మీ టీమ్ ఆశిష్, వైష్ణవి చైతన్య, రవి కృష్ణ, సిమ్రాన్ వచ్చారు. తాజాగా ఇప్పుడు షో మేకర్స్ ఈ షో యొక్క ఆరవ ఎపిసోడ్ ప్రసారానికి అందుబాటులోకి వచ్చినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు షో మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు.

Latest News
 
'డార్లింగ్' ఫస్ట్ సింగల్ ప్రోమో అవుట్ Mon, Jun 17, 2024, 07:31 PM
'SK23' ఆన్ బోర్డులో షాబీర్ Mon, Jun 17, 2024, 07:26 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'కళ్యాణం కమనీయం' Mon, Jun 17, 2024, 07:23 PM
'మిస్టర్ బచ్చన్' నుండి షో రీల్ అవుట్ Mon, Jun 17, 2024, 07:21 PM
త్వరలో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వనున్న 'ఊరి పేరు భైరవకోన' Mon, Jun 17, 2024, 07:18 PM