బుక్ మై షోలో 'టర్బో' మ్యానియా

by సూర్య | Sat, May 25, 2024, 05:48 PM

వైశాఖ్ దర్శకత్వంలో మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన 'టర్బో' చిత్రం మే 23న ప్రపంచవ్యాప్తంగా పెద్ద స్క్రీన్‌లలోకి వచ్చింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా బుక్‌ మై షోలో గత 24 గంటలలో 128K పైగా టిక్కెట్లు అమ్ముడయినట్లు సమాచారం. ఈ చిత్రంలో సునీల్, అంజనా జయప్రకాష్, శబరీష్ వర్మ, దిలీష్ పోతన్, బిందు పనికర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో కన్నడ నటుడు రాజ్ బి శెట్టి విలన్‌గా నటిస్తున్నారు. మమ్ముట్టి హోమ్ బ్యానర్, మమ్ముట్టి కంపానీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి జస్టిన్ వర్గీస్ స్వరాలు సమకూరుస్తున్నారు.

Latest News
 
USAలో $200K మార్క్ ని చేరుకున్న 'మహారాజా' Mon, Jun 17, 2024, 10:28 PM
5M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'కల్కి 2898 AD' లోని భైరవ ఎంతమ్ సాంగ్ Mon, Jun 17, 2024, 10:25 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'బాయ్స్ హాస్టల్' Mon, Jun 17, 2024, 10:23 PM
YT మ్యూజిక్ ట్రేండింగ్ లో 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' లోని మాట్టాడకుండా వీడియో సాంగ్ Mon, Jun 17, 2024, 10:21 PM
'భలే ఉన్నాడే' లోని సెకండ్ సింగల్ లిరికల్ షీట్ అవుట్ Mon, Jun 17, 2024, 10:19 PM