నెట్‌ఫ్లిక్స్‌ లో 'లియో' సెన్సేషన్

by సూర్య | Sat, May 25, 2024, 04:45 PM

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తలపతి విజయ్ నటించిన యాక్షన్ డ్రామా లియో బాక్స్ఆఫీస్ వద్ద అద్భుతమైన బ్లాక్ బస్టర్ గా నిలిచింది. లియోకు మిశ్రమ సమీక్షలు వచ్చినప్పటికీ, 2023లో టాప్ ఇండియన్ గ్రాసర్స్‌లో ఈ సినిమా ఇప్పటికీ చోటు దక్కించుకుంది. ఈ చిత్రం ప్రస్తుతం పలు భారతీయ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతోంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో ఈ సినిమా 11.9 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుంది. విజయ్ సరసన ఈ సినిమాలో త్రిష జోడిగా నటిస్తుంది. ఈ చిత్రంలో ప్రియా ఆనంద్, సంజయ్ దత్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, యాక్షన్ కింగ్ అర్జున్, మాథ్యూ థామస్, మన్సూర్ అలీ ఖాన్ మరియు డ్యాన్స్ మాస్టర్ శాండీ కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియో భారీ స్థాయిలో నిర్మించనుంది.

Latest News
 
ఉస్తాద్ భగత్ సింగ్‌లో తొలిప్రేమ పాట రీక్రియేషన్! Mon, Mar 16, 2026, 03:41 PM
ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ కు మెగా స్టార్ చిరంజీవి ప్రశంసలు Sun, Mar 15, 2026, 02:42 PM
పాతాళ భైరవి సినిమాకు 75 ఏళ్లు పూర్తి Sun, Mar 15, 2026, 02:18 PM
ప్రముఖ బాలీవుడ్ నటి మధు మల్హోత్రా కన్నుమూత Sun, Mar 15, 2026, 02:17 PM
సుకుమార్-రామ్ చరణ్ సినిమా.. DSPకి బ్రేక్? Sun, Mar 15, 2026, 11:56 AM